సెప్టెంబర్ 2, 2010

వాకాటి పాండురంగారావు స్మారక జాగృతి కథా పురస్కారం 2010

Posted in కథల పోటీలు at 4:26 సా. by వసుంధర

ప్రథమ బహుమతి: పది వేలు

ద్వితీయ బహుమతి: ఆరు వేలు

తృతీయ బహుమతి: నాలుగు వేలు

నియమాలు:
1. నేపధ్యం- సమకాలీన/చారిత్రక భారతీయం.
2. 1500 పదాలకు మించని నిడివి.
3. హామీపత్రం జతపర్చాలి.
4. ప్రచురణార్హం కానివి తిప్పి పంపడానికి తిరుగు స్టాంపులు జతపర్చవచ్చు.
5. చివరి తేదీ: సెప్టెంబరు 10, 2010
6. చిరునామా: వాకాటి పాండురంగారావు స్మారక జాగృతి కథా పురస్కారం పోటీకి, జాగృతి భవనం, 3-4-228/4/1, లింగంపల్లి, కాచీగూడ, హైదరాబాదు 500 027-09

Leave a Reply

%d bloggers like this: