సెప్టెంబర్ 3, 2010

అంతర్జాతీయ తెలుగు రచయిత్రుల కథల పోటీ ఫలితాలు

Posted in కథల పోటీలు at 4:38 సా. by వసుంధర

గీతిక బి (http://premalo-manam.blogspot.com) తెలియజేసిన ప్రకారం- మొట్టమొదటి అంతర్జాతీయ తెలుగు రచయిత్రుల కథల పోటీలో ఈ క్రింది వారు విజేతలుగా ఎంపికయ్యారు.
Alluri Gowri Lakshmi (Hyderabad),
Kalluri Syamala (New Delhi),
K.B. Lakshmi (Hyderabad),
K. Vasavadatta Ramana (Hyderabad),
K. Radha Himabindu (Manuguru),
P.V. Bhagavathi (Lawrenceville, NJ, USA),
P. Santha Devi (New Delhi),
B. Geethika (jinnuru, W.G. Dist),
Ravulapalli Ramalakshmi (Visakhapatnam),
SrIdevi Muralidhar (Hyderabad)
గీతికకు ధన్యవాదాలు. విజేతలకు అభినందనలు.

Leave a Reply

%d bloggers like this: