సెప్టెంబర్ 19, 2010

ఆంధ్రభూమిలో నవలల పోటీ

Posted in కథల పోటీలు at 2:09 ఉద. by వసుంధర

ఆంధ్రభూమి వారపత్రిక నిర్వహిస్తున్ననవలల పోటీ ప్రకటన గురించి గతంలో తెలియబర్చాం.
గడువు తేదీ సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 5 వరకూ పొడిగించబడినట్లు- సెప్టెంబర్ 23  సంచికలో ప్రకటించారు.

2 వ్యాఖ్యలు »

 1. శ్రీ గంగ said,

  స్వాతి వారపత్రిక ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పదహారువారాల సీరియల్ పోటీ ఫలితాలు:

  ఏడు సీరియళ్ళు ఎంపికయ్యాయి.
  ఒక్కొక్క సీరియల్‌కీ పాతిక వేలు బహుమతి లభించింది

  సత్య – అర్నాద్
  రెండో జీవితం – అంగులూరి అంజనీ దేవి
  ఆమే ఓ ప్రభంజనం – కె. కిరణ్ కుమార్
  తారాపధం – శ్రీ ఉదయిని
  రియల్ హీరో – పుట్టగంటి గోపీ కృష్ణ
  లెటర్ బాక్స్ – నండూరి శ్రీనివాస్
  నూజెర్సీ టు నూజివీడు – గొర్లి శ్రీనివాసరావు

  • ధన్యవాదాలు. ఈ ఫలితాల్ని సైట్‌లో పోస్టు చేస్తున్నాం.


Leave a Reply

%d bloggers like this: