సెప్టెంబర్ 19, 2010

కథలే కన్నానురా సెప్టెంబర్ 18, 2010

Posted in సాహితీ సమాచారం at 1:35 ఉద. by వసుంధర

మంచి రచనలు చేయడానికి రచయితలకీ, మంచి కథలు చదవడానికి పాఠకులకీ ఉపయోగపడాలని ప్రతి నెలా రచన మాసపత్రికలో కొన్ని కథలను పరిచయం చేస్తున్నాం. వీటిలో ఎక్కువగా సమకాలీనం, కొన్ని పాతవి.  వాటి వివరాలు ఎప్పటికప్పుడు ‘కథలే కన్నానురా’ శీర్షికలో ఇస్తున్నాం.
ప్రస్తుతం నవ్య, స్వాతి, రచన,
చిత్ర వగైరా పత్రికల కథల పోటీలకింకా గడువు తేదీ గడిసిపోలేదు.   వివిధ కథల పోటీల్లో పాల్గొనే ఔత్సాహికులూ, లబ్దప్రతిష్ఠులూ ఈ కథలు చదవడం ప్రయోజనకరం కాగలదని ఆశ.
రచన (అక్టోబరు, 2010) మాసపత్రికలో పరిచయం కానున్న కథల vivaraalivi:
శాహా Vs మాహా (అనిసెట్టి శ్రీధర్)
సెవెన్త్  సెన్స్ (దగ్గుమాటి పద్మాకర్)
ముగ్ధ సంగమం (దోరవేటి)
ఓడిక (పి.ఎస్. నారాయణ)
తిరుగుబాటు (పసుపులేటి తాతారావు)
హింస (అంపశయ్య నవీన్)
ఏకాదశి ఉపవాసం (మల్లాది వెంకటకృ ష్ణమూర్తి)

Leave a Reply

%d bloggers like this: