సెప్టెంబర్ 21, 2010

పదహారువారాల సీరియల్ పోటీ ఫలితాలు

Posted in కథల పోటీలు at 12:59 ఉద. by వసుంధర

స్వాతి వారపత్రిక ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పదహారువారాల సీరియల్ పోటీలో ఏడు సీరియళ్ళు ఎంపికయ్యాయి. ఒక్కొక్క సీరియల్‌కీ పాతిక వేలు బహుమతి లభించింది.

వివరాలు

సత్య – అర్నాద్
రెండో జీవితం – అంగులూరి అంజనీ దేవి
ఆమే ఓ ప్రభంజనం – కె. కిరణ్ కుమార్
తారాపధం – శ్రీ ఉదయిని
రియల్ హీరో – పుట్టగంటి గోపీ కృష్ణ
లెటర్ బాక్స్ – నండూరి శ్రీనివాస్
న్యూజెర్సీ టు నూజివీడు – గొర్లి శ్రీనివాసరావు

ఈ ఫలితాలు పంపిన శ్రీ గంగకు ధన్యవాదాలు.

Leave a Reply

%d bloggers like this: