సెప్టెంబర్ 25, 2010

నది మాసపత్రిక కథల పోటీ ఫలితాలు

Posted in కథల పోటీలు at 3:30 ఉద. by వసుంధర

స్వాతంత్ర్య సమరయోధులు స్వర్గీయ వంటేరు వరదారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున వంటేరు వేణుగోపాలరెడ్డి మరియు నది మాసపత్రిక సంయుక్తంగా బంధాలు-అనుబంధాలు కథలపోటీ నిర్వహించారు. సమయానికి లభ్యం కాక  ఆ వివరాలు ఇవ్వలేకపోయాం. ఆ పోటీ ఫలితాలు సెప్టెంబరు నది మాసపత్రికలో వచ్చాయి.

ప్రథమ బహుమతి:

కొడవటిగంటి కుటుంబరావు అవార్డు మరియు రూ. పది వేలు.

కొత్తమనిషి (ఈతకోట సుబ్బారావు)

ద్వితీయ బహుమతి (రూ. ఐదు వేలు): ఊతకర్రలు (శిరంశెట్టి కాంతారావు)

కన్సొలేషన్స్ (ఒకొక్కరికి రూ. రెండు వేలు):
తోడొకరుండిన (గుమ్మడి రవీంద్రనాథ్)
బాబాయ్ బ్రతకాలి (పి.వి. రమణకుమార్)
గుండె నిండుగా ఉంది (టి.ఎస్.ఎ. కృష్ణమూర్తి)
అనుబంధం (కె.కె. భాగ్యశ్రీ)
మానవత్వమా నీకు మరణం లేదు (పోలాప్రగడ జనార్ధనరావు)
నిర్వాహకులకు, విజేతలకు అభినందనలు.

1 వ్యాఖ్య »

  1. మాకు పూణె లో ‘నది’ దొరకదు. చందా కట్టి తెప్పించుకుందామంటే, ఆ పత్రికలో వివరాలు ఈయలేదు. మీకేమైనా తెలిస్తే చెప్తారా?


Leave a Reply

%d bloggers like this: