నవంబర్ 5, 2010

ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక దీపావళి కథల పోటీ ఫలితాలు

Posted in కథల పోటీలు at 10:50 సా. by kailash

ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక దీపావళి కథల పోటీ ఫలితాలను నవంబరు ఆంధ్రప్రదేశ్ మాసపత్రికలో ప్రకటించారు.
ప్రథమ బహుమతి (రూ 15,000): దుర్గుమహాన్తి మోహనరావు
ద్వితీయ బహుమతి (రూ 12,000) : తులసీ బాలకృష్ణ
తృతీయ బహుమతి (రూ 8,000) : పావులూరి శివాజీ
ఇవికాక 16 కథలను సాధారణ ప్రచురణకు తీసుకున్నారు.
విజేతలకు ప్రత్యేక అభినందనలు. తక్కిన రచయిత(త్రు)లకు అభినందనపూర్వక శుభాకాంక్షలు. ఈ ఫలితాల్ని మా దృష్టికి తీసుకువచ్చిన రచయిత సత్యాజీకి ధన్యవాదాలు.
లంకెలు:
ఫలితాలపై వ్యాఖ్య
ఫలితాల ప్రకటన

Leave a Reply

%d bloggers like this: