నవంబర్ 8, 2010

రచన దీపావళి కథల పోటీ ఫలితాలు

Posted in కథల పోటీలు at 7:47 సా. by వసుంధర

రచన మాసపత్రిక నిర్వహించిన దీపావళి కథల పోటీ ఫలితాలు నవంబరు (2010) రచన మాసపత్రికలో వచ్చాయి.
ప్రధమ బహుమతి: రూ 3000/-
గంధపు చెక్కలు: శిరంశెట్టి కాంతారావు (పాత పాల్వంచ)
ద్వితీయ బహుమతి: రూ 2000/-
బంగారు పిచ్చుక: సత్యాజీ (రాజమండ్రి)
తృతీయ బహుమతి: రూ 1000/-
ఈ తాళి చాలు: చెన్నా రామమూర్తి (అనంతపురం)
విజేతలకు అభినందనలు.
సాధారణ ప్రచురణకు అంగీకరించిన కథలు
ఆపద-సంపద: వియోగి
గురుగులు: కొఠారి వాణీ చలపతిరావు
ఎకనామిక్సూ!- ఏమిటాలుక్సూ!: మంత్రవాది మహేశ్వర్
ఆత్మబంధువు: టి.ఎస్.ఎ. కృష్ణమూర్తి
హెమ్లాక్ రాంక్స్: ఎ. పుష్పాంజలి
సంప్రోక్షణ: మధూచక్రవర్తి
సన్నధం: సీతాసత్య
జీవన్మృతుడు: ఆనందరావ్ పట్నాయక్
మా తోట: కొత్తింటి సునంద
చంద్రముఖి: పారుపూడి వెంకట సత్యనారాయణ
భూదేవతమ్మ: అరిపిరాల సత్యప్రసాద్
అమ్మా! అమెరికా పిల్లలు!: కల్లూరి శ్యామల
ఊతం: కాకాని చక్రపాణి
మొక్కుబడి: పి.వి.శేషారత్నం
చెమ్మగిల్లిన నేల: యం. రమేష్ కుమార్
గ్రహణం: పాండ్రంకి సుబ్రమణి
మహా యాన: శ్రీ ఉదయిని
వదలని గతం: చావా శివకోటి
జనరంజని: వసుంధర
టార్గెట్: వై రుక్మిణీదేవి
రచయితలకు శుభాకాంక్షలు, అభినందనలు.
ఈ ఫలితాలను యూనికోడ్ లో మాకు పంపిన శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ గారికి ధన్యవాదాలు.

Leave a Reply

%d bloggers like this: