నవంబర్ 10, 2010

“వేదుల చిన్న వేంకట చయనులు – నవ్యవీక్లి” దీపావళి కథల పోటీ ఫలితాలు

Posted in కథల పోటీలు at 5:17 సా. by వసుంధర

“వేదుల చిన్న వేంకట చయనులు – నవ్యవీక్లి” సంయుక్తంగా నిర్వహించిన దీపావళి కథల పోటీ ఫలితాలు నవ్య 17-11-2010 సంచికలో వచ్చాయి. ఆ వివరాలను యూనికోడ్ లో అక్షరజాలంకు అందజేసిన శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ కి ధన్యవాదాలు.
ప్రథమ బహుమతి (రూ 10,000)
బతుకమ్మా…! – సమ్మెట ఉమాదేవి
ద్వితీయ బహుమతి (రూ 8,000)
అమ్మ ఒడి – ముప్పిడి ప్రభాకర రావు
తృతీయ బహుమతి (ఒక్కొక్కరికి రూ 5,000)
గారడి – ఎ. పుష్పాంజలి
ఊగులోడు – ఆర్ రాఘవరెడ్డి
విశేష బహుమతులు (పదకొండు)
ప్రేమబంధం – అర్నాద్
మంచిచెడు – శ్రీఉదయిని
చుక్కాని – వి. రాజారామమోహనరావు
అద్దంలో ముఖాలు – జంధ్యాల మాలతి
దొర – ఎల్.ఆర్. స్వామి
చందు – రాచపూటి రమేష్
చెత్తమనిషి – డి. ఆర్. ఇంద్ర
రాజకీయం – జెన్ని (పోలాప్రగడ జనార్దనరావు)
నేనున్నానుగా.. – రంగనాధ రామచంద్రరావు
థాంక్స్ టు టెక్నాలజీ – తాడికొండ కె. శివకుమారశర్మ
బాలరాజు కథ – పొత్తూరి విజయలక్ష్మి
ఇవి కాక సాధారణ ప్రచురణకి 79 కథలు స్వీకరించారు. వివరాలు నవ్య 17-11-2010 సంచికలో లభ్యం.
బహుమతి విజేతలకు అభినందనలు. ఇతరులకు శుభాకాంక్షలు, అభినందనలు.

Leave a Reply

%d bloggers like this: