నవంబర్ 30, 2010

కామెడీ కథల పోటీ- స్వాతి వారపత్రిక

Posted in కథల పోటీలు at 8:54 ఉద. by వసుంధర

ఒకొక్క కథకి ఐదు వేలు చొప్పున నాలుగు బహుమతులు
ప్రచురణకి తీసుకున్న ప్రతి కథకు వెయ్యి రూపాయలు

నిబంధనలు:
1. నిడివి 6-7 అర ఠావులు. అరఠావుకి 25 పంక్తులు.
2. కఠ స్వంతమనీ, అముద్రితమనీ స్వదస్తూరీతో వ్రాసిన హామీ పత్రం జతపర్చాలి.
3. ప్రచురణకి స్వీకరించని కథలు తిప్పి పంపడానికి తిరుగు స్టాంపులు జతపర్చాలి.
3. ముగింపు తేదీ జనవరి 8, 2011.
4. కథలు పంపాల్సిన చిరునామా: ‘కామెడీ కథల పోటీ’, సంపాదకుడు, స్వాతి సపరివారపత్రిక, అనిల్ బిల్డింగ్స్, సూర్యారావు పేట, పోస్ట్‌బాక్స్ 339, విజయవాడ 520 002.

1 వ్యాఖ్య »

  1. Ani said,

    when will we get the results of this competetions pls


Leave a Reply

%d bloggers like this: