నవంబర్ 30, 2010

సి.పి. బ్రౌన్-స్వాతి దసరా కథల పోటీ ఫలితాలు

Posted in కథల పోటీలు at 11:40 ఉద. by వసుంధర

సి.పి. బ్రౌన్-స్వాతి సపరివారపత్రిక సంయుక్త నిర్వహణలో దసరా కథల పోటీ ప్రకటన  గతంలో ఇచ్చాం. ఆ ఫలితాలు స్వాతి వారపత్రిక నవంబర్ 26 సంచికలో వచ్చాయి. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులకు అర్హమైన కథలు లభించకపోయినా- నచ్చినవాటిలో 28 కథలకు కథ ఒక్కింటికి ఐదువేల రూపాయల చొప్పున ప్రత్యేక బహుమతులు ఇచ్చి ప్రోత్సహించడం అభినందనీయం. విజేతల పేర్లివి.
1. వల్లూరు శివప్రసాద్
2. రసరాజు
3. నండూరి శ్రీనివాస్
4. ఎంవీయస్ ప్రసాద్
5. ఆకెళ్ళ శివప్రసాద్
6. గుమ్మడి రవీంద్రనాథ్
7. బెజ్జారపు వినోద్‌కుమార్
8. ఎస్. ఘటికాచలరావు
9. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి
10. సుగుణ
11. శ్రీదేవీ మురళీధర్
12. సాత్విక్
13. రమణీమణి
14. కర్రి శివాజీ
15. శ్రీమతి పి.వి. శేషారత్నం
16. రమ గమిని
17. మంత్రవాది మహేశ్వర్
18. ఆకునూరి మురళీకృష్ణ
19. రామా చంద్రమౌళి
20. కె.కె. భాగ్యశ్రీ
21. పెనుమాక నాగేశ్వరరావు
22. డా. కె.వి. రమణరావు
23. స్వాతీ శ్రీపాద
24. అమృతగంధ
25. వింధ్యవాసిని
26. పెద్దింటి అశోక్‌కుమార్
27. సింహప్రసాద్
28. అర్నాద్
విజేతలకు అభినందనలు.

Leave a Reply

%d bloggers like this: