డిసెంబర్ 3, 2010

కథల పోటీ ఫలితాలు- ఆంధ్రభూమి

Posted in కథల పోటీలు at 8:20 ఉద. by వసుంధర

ఆంధ్రభూమి మాసపత్రిక 32వ వార్షికోత్సవం సందర్భంగా కథల పోటీ ప్రకటించించింది కదా- ఆ ఫలితాలు డిసెంబర్ (2010) సంచికలో 14-15 పేజీలలో చూడగలరు.
మొదటి బహుమతి: రూ 10,000 అందుకున్న కథారచయిత యం. రమేష్‌కుమార్
రూ 2,000 చొప్పున ప్రత్యేక బహుమతులు గెల్చుకున్న 20 మంది పేర్లూ ఇవి:
1. శ్రీగంగ 2. తాడిమేటి శ్రీదేవి 3. ఎలక్ట్రాన్ 4. లత కందికొండ 5. రావిపల్లి నారాయణరావు 6. సలీం 7. పాలగుమ్మి రామకృష్ణారావు 8. డా. బొమ్మదేవర నాగకుమారి 9. కె.వి. సన్యాసిరావ్ 10. ఎస్. ఘటికాచలరావు 11. బి.వి. భద్రగిరీష్ 12. కె.కె. భాగ్యశ్రీ 13. దానం ఉమాదేవి 14. వరలక్ష్మీ మురళీకృష్ణ 15. పొన్నాడ సత్యప్రకాశరావు 16. ఆడారి వెంకటరమణ 17. పి. శారద 18. సింహప్రసాద్ 19. ప్రఫుల్ల చంద్ర 20. డా. టి. కళ్యాణీ సచ్చిదానందం
విజేతలకు అభినందనలు.
ఇవికాక 60 కథలను సాధారణ ప్రచురణకు తీసుకున్నారు. వాటి వివరాలు కూడా ఆ సంచికలో ఉన్నాయి. ఆయా కథకులకు శుభాకాంక్షలు.
బహుమతి కథలు ఆంధ్రభూమి మాసపత్రైకలో మాత్రమే వస్తాయి. తక్కినవి వారపత్రికలో అచ్చయ్యే అవకాశం కూడా ఉంది.

1 వ్యాఖ్య »

  1. tprao said,

    సాహితీ ప్రియులకు మంచి సమాచారం అందిస్తున్నారు. అభినందనలు…


Leave a Reply

%d bloggers like this: