డిసెంబర్ 3, 2010

క్రైం కథల పోటీ- గడువు పొడిగింపు

Posted in కథల పోటీలు at 7:55 ఉద. by వసుంధర

చిత్ర మాసపత్రిక ప్రకటించిన క్రైం కథల పోటీ వివరాలకై ఇక్కడ క్లిక్ చెయ్యండి.
ముగింపు తేదీని డిసెంబరు 10నుంచి జనవరి 10 (2011) వరకూ పొడిగించినట్లు చిత్ర డిసెంబరు బాసపత్రికలో ప్రకటించారు. కథకులీ సదవకాశాన్ని వినియోగించుకోగలరు.

Leave a Reply

%d bloggers like this: