డిసెంబర్ 14, 2010

దీపావళి కథల పోటీ ఫలితాలు- జాగృతి

Posted in కథల పోటీలు at 3:29 సా. by వసుంధర

స్వర్గీయ శ్రీ వాకాటి పాండురంగారావు స్మారక జాగృతి కథా పురస్కారం (దీపావళి కథల పోటీ) ఫలితాలు

ప్రథమ బహుమతి (రూ 10,000)
తక్కువేమి మనకూ..!  – టి. శ్రీవల్లీ రాధిక

ద్వితీయ బహుమతి (రూ 6,000)
శైశవగీతి – సింహప్రసాద్

తృతీయ బహుమతి (రూ 4,000)
దోసిట్లో నీళ్ళు – విహారి

ప్రత్యేక బహుమతులు (రూ 2,000)
పునాదులు – గంటి భానుమతి
గంగా బాగీరథీ సమానురాలు – గుమ్మా నిత్యకళ్యాణమ్మ

బహుమతి కథలు, సాధారణ ప్రచురణకి స్వీకరించిన 57 కథల వివరాలు జాగృతి దీపావళి ప్రత్యేక సంచిక (8 నవంబరు) లో.
విజేతలకు అభినందనలు.
ఈ సమాచారం శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ నవంబర్ 12కే అందించారు. వారికి ధన్యవాదాలు. ఆలస్యం మాది. క్షంతవ్యులం.

Leave a Reply

%d bloggers like this: