డిసెంబర్ 28, 2010

నవలల పోటీ ఫలితాలు- ఆంధ్రభూమి

Posted in కథల పోటీలు at 9:47 ఉద. by వసుంధర

మొదటి బహుమతి లేదు
రెండో బహుమతి: తనికెళ్ల కళ్యాణి
మూడో బహుమతి: మన్నె సత్యనారాయణ
నాలుగు ప్రత్యేక బహుమతులు:
పొత్తూరి విజయలక్ష్మి, కె. ప్రవీణరెడ్డి, జి. శ్రీగంగ, పెబ్బిలి హైమావతి
విజేతలకు అభినందనలు.
సాధారణ ప్రచురణకి స్వీకరించిన నవలా రచయిత(త్రు)లు:
యన్. శ్రీదేవి, సర్వజిత్, హైమాభార్గవ్, శ్రీరామచంద్రమూర్తి, తంగిరాల అన్నపూర్ణ, ఈరంకి ప్రమీలారాణి, వింధ్యవాసిని, పోడూరి కృష్ణకుమారి, ప్రఫుల్లచంద్ర
వీరందరికీ శుభాకాంక్షలు
ఈ ఫలితాలు జనవరి 6, 2011 అంధ్రభూమి వారపత్రికలో చూడవచ్చు.

Leave a Reply

%d bloggers like this: