మొదటి బహుమతి లేదు రెండో బహుమతి: తనికెళ్ల కళ్యాణి మూడో బహుమతి: మన్నె సత్యనారాయణ నాలుగు ప్రత్యేక బహుమతులు: పొత్తూరి విజయలక్ష్మి, కె. ప్రవీణరెడ్డి, జి. శ్రీగంగ, పెబ్బిలి హైమావతి విజేతలకు అభినందనలు. సాధారణ ప్రచురణకి స్వీకరించిన నవలా రచయిత(త్రు)లు: యన్. శ్రీదేవి, సర్వజిత్, హైమాభార్గవ్, శ్రీరామచంద్రమూర్తి, తంగిరాల అన్నపూర్ణ, ఈరంకి ప్రమీలారాణి, వింధ్యవాసిని, పోడూరి కృష్ణకుమారి, ప్రఫుల్లచంద్ర వీరందరికీ శుభాకాంక్షలు ఈ ఫలితాలు జనవరి 6, 2011 అంధ్రభూమి వారపత్రికలో చూడవచ్చు.