జనవరి 19, 2011
కథల పోటీ ఫలితాలు- సంపుటి
సంపుటి వెబ్పత్రిక నిర్వహించిన సంక్రాంతి కథలపోటీ ఫలితాలు ప్రకటించారు.
మొదటి బహుమతి
అప్రాచ్యం (వసుంధర)
రెండవ బహుమతి
అయ్యో పాపం (సమ్మెట ఉమాదేవి)
మూడవ బహుమతి
పూడని వెలితి (యడ్ల ఆదిలక్ష్మి)
అలిగితివా సఖీ ప్రియా (అరిపిరాల సత్యప్రసాద్)
విజేతలకు అభినందనలు.
సాధారణ ప్రచురణకు తీసుకున్న వాటి గురించి ఆయా కథకులకు నేరుగా తెలియబరుస్తారు. వారికి శుభాకాంక్షలు.
Leave a Reply