జనవరి 19, 2011
కథల పోటీ- 2011 (కౌముది-రచన)
కౌముది వెబ్ పత్రిక, రచన మాసపత్రిక సంయుక్త నిర్వహణలో కథల పోటీ- 2011 ప్రకటించారు. వివరాలివి:
ఉత్తమమైన 20 కథలకు ఒక్కొక్కదానికి రూ 1,500/-. ఒక అత్యుత్తమ కథకి రూ 5,000/- పురస్కారం.
కథాంశం: కుటుంబ సంబంధాలకి, మానవీయ విలువలకి, నవ్యతకి, సృజనాత్మకతకి పెద్దపీట వేయాలి.
హామీపత్రం: జతపర్చాలి
తిరుగుస్టాంపులు: అవసరంలేదు. వ్రాతప్రతులు తిప్పి పంపబడవు.
కలంపేరు: వాడొచ్చు. కానీ అసలు పేరు, పూర్తి చిరునామా వ్రాయాలి.
పరిమితి: 10 పేజీలు
ఫలితాలు: మే1, 2011న. http://www.koumudi.net లోనూ, రచన మాసపత్రిక (మే 2011 సంచిక) లోనూ ప్రకటన.
గమనిక: ఈమెయిల్లో పంపే కథలు యూనికోడ్ పార్మాట్లో పంపాలి. ఫలితాలు వెలువడినాక ఏ బహుమతి పొందిన కథనైనా వెనక్కి తీసుకునే అవకాశం లేదు.
కథలు పంపాల్సిన చిరునామా: రచన మాసపత్రిక, 1-9-286/2/పి విద్యానగర్, హైదరాబాదు 500 044 or KOUMUDI, 4251 Escudo Ct, DUBLIN, CA-94568, USA or Email: editor@koumudi.net
Leave a Reply