జనవరి 19, 2011

పెద్ద కథల పోటీ ఫలితాలు- రచన

Posted in కథల పోటీలు at 7:45 సా. by వసుంధర

రచన మాసపత్రిక నిర్వహించిన పెద్ద కథలపోటీ ఫలితాలు జనవరి సంచికలో వచ్చాయి. ఈ క్రింది ఆరు కథలకూ రూ 2,500 చొప్పున సమాన బహుమతులు ప్రకటించారు.

1. రామాయణంలో కుంతి (భాగవతుల రామారావు)

2. ముని (ఉప్పునూతుల నరసింహారెడ్డి)

3. సుపారి (ఎలక్ట్రాన్‌)

4. స్నేహబాంధవి (ఆర్‌. శ్రీనివాస్‌)

5. పెరుగు (కేసరి)

6. నిష్కామకర్మ (జంధ్యాల మాలతి)

విజేతలకు అభినందనలు.

సాధారణ ప్రచురణకు తీసుకున్న వాటి గురించి ఆయా కథకులకు నేరుగా తెలియబర్చారు. వారికి శుభాకాంక్షలు.

Leave a Reply

%d bloggers like this: