ఫిబ్రవరి 3, 2011

క్రైమ్ కథల పోటీ ఫలితాలు- చిత్ర

Posted in కథల పోటీలు at 3:12 సా. by వసుంధర

చిత్ర మాసపత్రిక నిర్వహించిన క్రైం కథల పోటీ ఫలితాలు ఫిబ్రవరి సంచికలో ప్రకటించారు.
ప్రథమ బహుమతి: గుమ్మడి రవీంద్రనాథ్
ద్వితీయ బహుమతి: ఎలక్ట్రాన్
తృతీయ బహుమతి: సింహప్రసాద్
5 విశేష బహుమతులు:
ఇచ్ఛాపురపు రామచంద్రం; గన్నవరపు నరసింహమూర్తి; మంత్రవాది మహేశ్వర్; బొమ్మిడి అచ్చారావు; ఎం.వి.వి. సత్యనారాయణ
విజేతలందరికీ అభినందనలు.
ఇవి కాక మరో పది కథల్ని సాధారణ ప్రచురణకి స్వీకరించారు. ఆయా రచయితలకు శుభాకాంక్షలు.

Leave a Reply

%d bloggers like this: