ఫిబ్రవరి 18, 2011

పాపులర్ రచనలు చేయటం ఎలా: పుస్తక పరిచయం

Posted in పుస్తకాలు at 10:51 ఉద. by వసుంధర

రచనా వ్యాసంగంలో తారగా ప్రకాశిస్తున్న యండమూరి రవీంద్రనాథ్- ఔత్సాహికులకోసం వ్రాసిన పుస్తకం: పాపులర్ రచనలు చేయటం ఎలా. దీన్ని కౌముది వెబ్ మాసపత్రిక జూలై 2008నుంచి ఏప్రిల్ 2010 వరకూ ధారావాహికగా ప్రచురించి అంతర్జాలంలో అందుబాటులోకి తెచ్చింది. ప్రారంభ వ్యాసం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
ఈ పుస్తకంపై ఏప్రిల్ 1994 రచన మాసపత్రికలో వచ్చిన వసుంధర సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Leave a Reply

%d bloggers like this: