మార్చి 11, 2011

ఘంటసాల గీతావధానం

Posted in బుల్లితెర "కోతికొమ్మచ్చి" at 7:32 సా. by వసుంధర

సాహిత్యంలో అష్టావధానం తరహాలో మా టివి ఘంటసాల సినీ సంగీతంపై గీతావధానం నిర్వహించింది.
అవధాని: వెన్నెలకంటి
పృచ్చకులు: పరుచూరి గోపాలకృష్ణ, రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, ఆర్.పి. పట్నాయక్, హేమ్‌చంద్ర, మాళవిక.
అభిరుచికి పట్టం కట్టిన ఈ కార్యక్రమంలో అవధాని ప్రజ్ఞతోపాటు సినీ సంగీత ప్రియులకు ఆసక్తిక్రమైన ఎన్నో విశేక్షాలు లభిస్తాయి. సినీ సంగీతనిధి రాజా ఈ కార్యక్రమానికి అవసరమైన సమాచారం అందించినట్లు వినికిడి. ఈ కార్యక్రమం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

2 వ్యాఖ్యలు »

  1. Sivakumara Sarma said,

    వెన్నెలకంటి గారి పూర్తి పేరుని తెలుపవలసినదిగా కోరుతున్నాను.

  2. Snkr said,

    So nice! VennelakanTi’s knowledge on Ghantasala is amazing.


Leave a Reply

%d bloggers like this: