వసుంధర అక్షరజాలం

బాల బండారం

ఏ వేళలోనైనా చదవడానికి బాగుండేవి పిల్లల కథలు. వాటిలో ప్రయోజనాన్ని ఇమిడ్చితే- అవి హోమియోపతీ మాత్రల్లా ఆరోగ్యానికీ మేలు చేస్తాయి. మన ప్రాచీన సాహిత్యకారులు ఇది గుర్తించారు. సమకాలీనంగా చందమామ వంటి పత్రికలూ ఈ పంథానే అనుసరిస్తున్నాయి. బాల సాహిత్యం ఆలోచనాత్మకంగా, ప్రయోజనకరంగా, రసమయంగా ఉండాలని నమ్ముతూ- అటువంటి కథలకు వేదికగా బాల బండారం అనే శీర్షికను అక్షరజాలంలో ప్రారంభిస్తున్నాం. ఈ వేదికని అలంకరించే తొలి కథా రచయిత ఇంటి పేరు బండారు కావడం శుభ సంకేతం. ఈ వేదికపై అభిప్రాయాల్నీ, వేదికకై కథల్నీ ఆహ్వానిస్తున్నాం.

బాల బండారం   అల్లెం తినే అల్లుడు     అన్నాతమ్ముల కథ ఒకటి   మడత మాటలు   ఒక జాగిర్దారు  కథ రాజు-ప్రజలు   ఏం బొమ్మ తెచ్చావ్  పిత్రోత్సాహం

Exit mobile version