మార్చి 24, 2011

పుస్తక ప్రచురణకి ‘ఖరం’ లో జయంతి కరం

Posted in సాహితీ సమాచారం at 11:48 ఉద. by వసుంధర

ఆంధ్రప్రదేశ్ లోని కథకులకోసం శ్రీ ఖర నామ సంవత్సర ఉగాది (2011) కానుకగా-  జయంతి పబ్లికేషన్స్ సంస్థ ప్రత్యేక పుస్తక ప్రచురణ పథకాన్ని అందిస్తున్నారు. ఆసక్తి కలవారు వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యొచ్చు.

శ్రీమతి పింగళి భట్టిప్రోలు బాలాదేవి రచించిన ఒక చీకటి- ఒక వెన్నెల (ఆంధ్రభూమి వారపత్రిక సీరియల్), నాన్నకి రాయని ఉత్త్రరం (కథాసంపుటి) ఈ ఉగాది (ఏపైల్ 4) నాడు భువనేశ్వర్ ఆంధ్రా కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆవిష్కరించబడుతున్నాయి. ఈ పుస్తకాల ప్రచురణకర్తలు జయంతి పబ్లికేషన్స్.

1 వ్యాఖ్య »

  1. caccinODu said,

    mee limku vacci caavaDam lEdammaa!


Leave a Reply

%d bloggers like this: