ఏప్రిల్ 1, 2011

ఈ కథ మీదే- విపుల

Posted in కథల పోటీలు at 5:00 సా. by వసుంధర

విపుల మాసపత్రిక ఈ నెలనుంచి ఈ కథ మీదే అనే కొత్త శీర్షిక ప్రారంభించింది. విపులలో సుమారు ఒక కాలం వచ్చేలా ఓ కథారంభాన్ని ఇచ్చారు. దానిని రెండు పేజీలు (అంటే 4 కాలంసు) మించని కథగా మలిచి వారిచ్చిన కూపన్ జతపర్చి పంపితే వారు మెచ్చిన కథకి 250 రూపాయల బహుమతి అందజేస్తారు.
రచనలు చేరాల్సిన చివరి తేదీ ఏప్రిల్ 18.
వివరాలకు ఏప్రిల్ విపుల చివరి పేజీ (130) చూడండి.

Leave a Reply

%d bloggers like this: