ఏప్రిల్ 4, 2011

కథల పోటీ ఫలితాలు- పొద్దు

Posted in కథల పోటీలు at 3:41 సా. by వసుంధర

పొద్దు మాసపత్రిక ఉగాదికి కథల పోటీ నిర్వహించింది కదా! ఆ ఫలితాలు ఈరోజే ప్రకటించారు. ఆ వివరాలివి.
మొదటి బహుమతి: రమ గమని
రెండవ బహుమతి: డా|| భైరవభట్ల విజయాదిత్య
మూడవ బహుమతి: అరిపిరాల సత్యప్రసాద్
విజేతలకు అభినందనలు.
సాధారణ ప్రచురణకు ఎంపికైన కథా రచయితలు:  వసుంధర; గంధం నాగసురేష్; గంధం నాగసురేష్; తిరుమలశ్రీ; కౌండిన్య తిలక్; శారదా మురళి; జీ.వీ. రమణారెడ్డి
వీరందరికీ శుభాకాంక్షలు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Leave a Reply

%d bloggers like this: