ఏప్రిల్ 4, 2011

హారర్ నవలల, కథల పోటీ- అమావాస్య

Posted in కథల పోటీలు at 7:39 ఉద. by వసుంధర

అమావాస్య హారర్ కథల, నవలల పోతీ గడువు తేదీ జూన్ 30 వరకూ పొడిగించినట్లు తెలుస్తోంది.

తెలుగులో తొలి హారర్ పత్రికగా అమావాస్య మాసపత్రిక ఉగాది ప్రారంభసంచిక మార్కెట్లో ఉంది.
ఈ పత్రిక నిర్వహిస్తున్న హారర్ నవలల, కథల పోటీ వివరాలివి.
ప్రథమ బహుమతి నవలకు లక్ష రూపాయలు. తదుపరి పది నవలలకు 10 వేల రూపాయలు.
ప్రథమ బహుమతి కథకు 25 వేల రూపాయలు. తదుపరి పది కథలకు 2,500 రూపాయలు.
ఇతివృత్తాలు హారర్ సబ్జక్టుకి మాత్రమే చెంది ఉండాలి.
పేజీల పరిమితి లేదు.
హామీ పత్రం జతపర్చాలి.
రచనలు చేతిరాత, డిటిపి, సాఫ్ట్ కాపీ, ఈ మెయిల్ ద్వారా పంపవచ్చు.
ప్రచురణకు స్వీకరించని రచనలు తిప్పి పంపబడవు.
చిరునామా: 6-8-36, రాజా కాలనె, బాలానగర్, హైదరాబాద్ 500 042. ఫోన్: 3068 7015, 97050 99524
email: amavasya666@gmail.com
గడువు తేదీ: మే 31, 2011. అమావాస్య హారర్ కథల, నవలల పోతీ గడువు తేదీ జూన్ 30 వరకూ పొడిగించినట్లు తెలుస్తోంది.
ప్రకటన పూర్తి వివరాలకు రచన ఏప్రిల్ సంవిక చూడండి.
పోటీ పూర్తి వివరాలకు అమావాస్య మాసపత్రిక చూడండి.

1 వ్యాఖ్య »

  1. SRRao said,

    మీకు శ్రీ ఖర నామ ఉగాది శుభాకాంక్షలు

    – శి. రా. రావు
    ఉగాది ఊసులు
    http://sirakadambam.blogspot.com/2011/04/blog-post_04.html


Leave a Reply

%d bloggers like this: