ఏప్రిల్ 6, 2011

సింగిల్ పేజీ కథల పోటీ ఫలితాలు- స్వప్న

Posted in కథల పోటీలు at 5:35 సా. by వసుంధర

ఉగాది సందర్భంగా స్వప్న మాసపత్రిక టి.వి. లక్ష్మి_ `ప్రతిభా’ శాస్త్రి పురస్కారంగా నిర్వహించిన `సింగిల్ పేజీ ఉగాది కథల పోటీ’ వివరాలు గతంలో ప్రకటించాం కదా! ఆ ఫలితాలు ఏప్రిల్ స్వప్న సంచికలో (22వ పేజీ) వచ్చాయి.
మొదటి బహుమతి: సింహప్రసాద్
రెండవ బహుమతి: ఏ. జయలక్ష్మీరాజు
మూడవ బహుమతి: కాండ్రేగుల శ్రీనివాసరావు
ఈ కథలు ఏప్రిల్ సంచికలో ప్రచురితం. ఆయా రచయిత(త్రు)లకు అభినందనలు.
ఇవికాక సాధారణ ప్రచురణకి తీసుకున్న మరో 27 కథల జాబితా కూడా ఏప్రిల్ సంచికలో చూడవచ్చు. అవి వీలు వెంబడి ప్రచురితమౌతాయి. ఆయా రచయిత(త్రు)లకు శుభాకాంక్షలు.

Leave a Reply

%d bloggers like this: