ఏప్రిల్ 9, 2011

నెలనెలా బాల వెన్నెల

Posted in సాహితీ సమాచారం at 11:06 ఉద. by వసుంధర

హైదరాబాదులో బాల సాహిత్య పరిషత్ ప్రతినెలా నెలనెలా బాల వెన్నెల అనే కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపెట్టింది. బాల సాహిత్యానికి వారు చేస్తున్న సేవలకు అభినందనలు. మొదటి సమావేశం ఆహ్వానపత్రానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Leave a Reply

%d bloggers like this: