వసుంధర అక్షరజాలం

నెలనెలా బాల వెన్నెల

హైదరాబాదులో బాల సాహిత్య పరిషత్ ప్రతినెలా నెలనెలా బాల వెన్నెల అనే కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపెట్టింది. బాల సాహిత్యానికి వారు చేస్తున్న సేవలకు అభినందనలు. మొదటి సమావేశం ఆహ్వానపత్రానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Exit mobile version