ఏప్రిల్ 12, 2011
ఉగాది కథల పోటీ ఫలితాలు- ఆంధ్రభూమి
ఆంధ్రభూమి దినపత్రిక నిర్వహించిన ఉగాది కథల పోటీ ఫలితాలు చూశారు కదా! సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథల జాబితా ఏప్రిల్ 11 సంచికలో వచ్చింది. పంపించిన డా. జొన్నలగడ్డ మార్కండేయులుకి ధన్యవాదాలు. ఆయా రచయిత(త్రు)లకి శుభాకాంక్షలు.
గీతిక బి said,
ఏప్రిల్ 12, 2011 at 7:36 సా.
Thank you for your valuable information Vasundhara garu.
మీ అభినందనలకి ధన్యవాదాలు కొత్తపాళీ గారూ. చిన్న సాయం చేస్తారా.. టి.శ్రీవల్లీ రాధిక, దాట్ల లలిత గార్ల బ్లాగుల లింకులు ఉస్తారా…?
గీతిక.బి
కొత్తపాళీ said,
ఏప్రిల్ 12, 2011 at 4:45 సా.
ఈ జాబితాలో బ్లాగర్లు బి.గీతిక, టి.శ్రీవల్లీ రాధిక, మంథా భానుమతి, దాట్ల లలిత ఉన్నారు. అభినందనలు.