ఏప్రిల్ 22, 2011

సంస్కృతం- ప్రాచుర్యం

Posted in సాహితీ సమాచారం at 11:09 ఉద. by వసుంధర

భాషలలో తనకు తనే సాటి ఐన సంస్కృత భాషకు వారసులం కావడం మనం చేసుకున్న అదృష్టం. వాడుకలో లేకపోయినా అది అమృత భాష. ఈ విషయమై రచన (ఏప్రిల్ 2011) మాసపత్రికలో సాహితీ వైద్యం చర్చ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
సంస్కృత భాష ప్రాచుర్యం కోసం ఎందరో మహానుభావులు పాటుపడుతున్నారు. వారిలో ఓగేటి కృపాలు ఒకరు. సంస్కృతాభిమానులకు వారి లేఖ కోసం ఇక్కడ, వారి కార్యక్రమాల వివరణ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Leave a Reply

%d bloggers like this: