ఏప్రిల్ 23, 2011

కథాజగత్‌

Posted in సాహితీ సమాచారం at 10:44 ఉద. by వసుంధర

మంచి కథలు వ్రాసేవారికి, చదివేవారికి- చక్కని అంతర్జాల వేదిక కథాజగత్. ఇందులోని రచనలన్నీ అభినందనీయం. 

వర్తమాన కథాకదంబం, అంతర్జాల కథావేదిక కథాజగత్‌లో మీ కథను ప్రకటించండి. ఇంతవరకు ప్రకటించిన కథల వివరాలు ఇక్కడ చూడండి. కథా రచయితలకు సూచనలు ఇక్కడ చదవండి.

Leave a Reply

%d bloggers like this: