మే 1, 2011
కథల పోటీ ఫలితాలు- కౌముది-రచన
కౌముది వెబ్ పత్రిక, రచన మాసపత్రిక సంయుక్త నిర్వహణలో కథల పోటీ- 2011 నిర్వహించారు కదా. ఆ ఫలితాలు ఈ రోజు ప్రకటించారు.
ఐదు వేల రూపాయల ప్రత్యేక బహుమతి సి. హెచ్ సీత (హైదరాబాదు) రచన ఐక్యం కు లభించింది. ఆమెకు ప్రత్యేక అభినందనలు.
రూ 1500/- చొప్పున బహుమతి పొందిన 20 కథల జాబితా కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి. విజేతలకు అభినందనలు. అదే జాబితా చివరలో సాధారణ ప్రచురణకి స్వీకరించిన 22 కథల వివరాలు కూడా ఉన్నాయి. ఆయా రచయిత(త్రు)లకు శుభాకాంక్షలు.
పోటీలతో తెలుగు కథకి ప్రోత్సాహానిస్తూ, ఫలితాలను సకాలంలో ప్రకటిస్తున్న నిర్వాహకులకు అభినందనలు.
r.damayanthi said,
మే 1, 2011 at 4:25 సా.
వసుంధర గారూ!
కథకు బహుమతి గెలుచుకున్న సందర్భంగా మీకు నా అభినందనలు.
-ఆర్.దమయంతి.
గీతిక బి said,
మే 1, 2011 at 4:05 సా.
Congratulations Vasundhara garu…