మే 2, 2011

హాస్య కథల పోటీ- స్వప్న

Posted in కథల పోటీలు at 1:59 సా. by వసుంధర

శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ ఈ విధంగా తెలియజేస్తున్నారు.

స్వప్న మాస పత్రిక నాలుగొ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా హాస్య కథల పోటీ నిర్వహిస్తోంది.

పి.యస్. ఆర్. కృష్ణమూర్తి పురస్కారం
మూడు మొదటి బహుమతులు: ఒక్కొక్కరికి రూ. 2000/-
కథాంశం మన సామాజిక జీవితానికి సంబంధించినదై హాస్యం/వ్యంగ్యంతో కూడినదై వుండాలి
అయిదు ఫుల్ స్కేప్ పేజీలకు మించకూడదు, అంతకన్నా తక్కువా కాకూడదు
రచనలు పంపవలసిన చిరునామా:
Sterling Media & Entertainment,
3/2 North Usman Road,
T-Nagar, Chennai – 600017
email: swapnamag@gmail.com

ఆఖరు తేదీ: జూన్ 30, 2011

Leave a Reply

%d bloggers like this: