మే 4, 2011

అన్నమయ్య అన్నమాట

Posted in సంగీత సమాచారం at 3:20 సా. by వసుంధర

అన్నమయ్య పదాలు తెలుగులోనే ఉన్నా అవగాహనకు క్లిష్టం. డా. తాడేపల్లి పతంజలి అన్నమయ్య అన్నమాట అన్న శీర్షికలో ఎన్నో పదాలకు వివరణ ఇచ్చారు. చాలావరకూ వాటిని అక్షరజాలంలో పొందుపరిచాం. ఇటీవలే డా. తాడేపల్లి పతంజలి అంతర్జాలంలో తన వేదికను నెలకొల్పారు. అన్నమయ్య సాహిత్యంతోపాటు, సంగీతం కూడా వినిపించే ఈ వేదికలో సంగీత సాహిత్య ప్రైయుల్ని అలరించే మరెన్నో విశేషాలున్నాయి. లంకె కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.  

1 వ్యాఖ్య »

  1. నమస్సులు .
    మీరు నా వెబ్సై ట్ మరియూ అన్నమయ్య వివరాలు మీ అక్షరజాలంలో పొందు పరిచినందుకు ధన్యవాదములు.
    -డా.తాడేపల్లి పతంజలి


Leave a Reply

%d bloggers like this: