మే 4, 2011
రెండు మహా మరణాలు
ఏప్రిల్ 24న భగవాన్ శ్రీ సత్యసాయిబాబా పరమపదించారు. లోకమంతా శోకసాగరంలో మునిగిపోయింది (వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి).
మే 1న ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ చంపబడ్డాడు. అగ్రరాజ్యం సంబరాలలో మునిగి తేలింది. (ఆంగ్లంలో మా స్పందనకై ఇక్కడ క్లిక్ చెయ్యండి)
మరణానికి సంబంధించినంతవరకూ మానవ శరీరాలన్నీ ఒక్కటే. మరణానికి స్పందనలోనే బేధం.
puttaparthi anuradha said,
మే 4, 2011 at 10:33 సా.
ఒకరు ప్రేమతో లోకాన్ని జయించారు..
ఒకరు ద్వేషంతో లొకాన్ని జయించాలనుకున్నారు..
అదే ప్రేమ ద్వేషం లోని తేడా..
పవిత్రమైన ఆత్మ స్వరూపులారా అని బాబా ఎప్పుడూ సంబోధించేవారు..కానీ తాను దేవుడిననీ..ఆ దైవత్వం మీలో కూడా వుందని బోధించేవారు..దాన్ని కనుగొనడం ఉజ్వలింపజేసుకోవడం చేయాలని చెప్పేవారు..సాయి..
జీహాదీలపేరుతో మతం మత్తును అమాయక యువతపై చల్లి యేదో సాధించాలనుకున్నాడు ఒసామా..
ద్వేషానికి బదులు ద్వేషమే పొందుతాము..
ప్రేమతో.. ద్వేషమనే విషాన్ని అమృతంగా మార్చవచ్చు..