మే 5, 2011
స్వాతి వారపత్రిక కామెడీ కథల పోటీ ఫలితాలు
స్వాతి వారపత్రిక నిర్వహించిన కామెడీ కథల పోటీ ఫలితాలు ఆ పత్రిక మే 13 సంచికలో వచ్చాయి.
రూ 5000లు బహుమతి పొందిన విజేతలు నలుగురు:
ఎమ్వీయస్ ప్రసాద్
కె.కె. భాగ్యశ్రీ
తటవర్తి రామచంద్రరావు
రమాదేవి జాస్తి
విజేతలకు ఆభినందనలు.
సాధారణ ప్రచురణకు తీసుకున్న కథల గురించి ఆయా రచయిత(త్రు)లకు వ్యక్తిగతంగా తెలియజేసినట్లు ప్రకటించారు.
Leave a Reply