మే 6, 2011

హారర్ కథల పోటీ- చిత్ర

Posted in కథల పోటీలు at 8:42 సా. by వసుంధర

చిత్ర మాసపత్రిక ప్రకటించిన హారర్ కథల పోటీ వివరాలు గతంలో ఇచ్చాం కదా.
ఆ పోటీకి గడువు తేదీ జూన్ 30 (20111) కి పొడిగించబదినట్లు ఆ పత్రిక మే సంచికలో ప్రకటించారు.

2 వ్యాఖ్యలు »

  1. గంగ said,

    హారర్ నవలల పోటి డేటు కూడా పొడిగింపబడిందాండీ?


Leave a Reply

%d bloggers like this: