మే 9, 2011

ఉత్తమ రచనల పోటీ ఫలితాలు- హంసిని

Posted in కథల పోటీలు at 11:15 ఉద. by వసుంధర

ఉగాది సందర్భంగా అంతర్జాల పత్రిక హంసిని ఉత్తమ రచనల పోటీ నిర్వహించింది కదా. అ ఫలితాలు ఈ రోజు ప్రకటించారు.
                                     ఉత్తమ కవిత విభాగం విజేతలు
“క్షణం” – కాశీభట్ల కృష్ణకరుణాకర్ (విదగ్ధ) (మొదటి బహుమతి $51 నగదు పారితోషికం)
“థర్మల్ కన్నీళ్లు” – గరిమెళ్ళ నాగేశ్వర రావు (రెండవ బహుమతి $51 నగదు పారితోషికం)
“అడుగు జాడలు” – స్వాతి శ్రీపాద (మూడవ బహుమతి $51 నగదు పారితోషికం)
                                    ఉత్తమ కథానిక విభాగం విజేతలు
“మనసొక మధుకలశం” – మానస చామర్తి (మొదటి బహుమతి $116 నగదు పారితోషికం)
“చారలు పడని ఉడత” – వసుంధర (రెండవ బహుమతి $51 నగదు పారితోషికం)
“నాన్న (నా) కోసం” – సుభద్ర వేదుల (మూడవ బహుమతి $51 నగదు పారితోషికం)
విజేతలకు అభినందనలు. ప్రచురణకు స్వీకరించిన రచనల వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి.  

Leave a Reply

%d bloggers like this: