Site icon వసుంధర అక్షరజాలం

అదుర్స్- ఈటివిలో నాట్య విన్యాసం

బుధ, గురు వారాలు రాత్రి 9.30 అంటే కొన్నేళ్లుగా ఈటీవీలో నాట్య విన్యాసానికి కేటాయింపు. ఢీ పేరిట కొనసాగిన ఆ కార్యక్రమంలో పాల్గొన్నవారి అసమాన ప్రతిభ చూపరులను విస్మయపర్చింది. ప్రస్తుతం గురువారం ప్రేమతో మీ లక్ష్మీ పేరిట ఓ మాట్లాట కొనసాగుతోంది. అది సినీప్రముఖుల కుటుంబ వ్యవహారంలా కొనసాగుతోంది. ఆసక్తి కూడా అంతంత మాత్రం. బుధవారం మాత్రం ఇంకా నాట్యవిన్యాసమే కొనసాగుతోంది. ఏప్రిల్ 20నుంచి కొత్తగా మొదలైన అదుర్స్ కార్యక్రమంలో నాట్య విన్యాసాలు నిజంగా అద్భుతం. అవి చూడ్డం ఒక అనుభవం. ఇంతవరకూ వచ్చిన నాలుగు ఎపిసొడ్స్‌కీ ఇక్కడ లంకెలు ఇస్తున్నాం.  
అదుర్స్ 1
అసుర్స్ 2
అదుర్స్ 3
అదుర్స్ 4     

Exit mobile version