Site icon వసుంధర అక్షరజాలం

రంజని – రాయప్రోలు రామకృష్ణయ్య స్మారక కథానికల పోటీ – 2011

ఈ వారం వారపత్రిక సౌజన్యంతో రంజని – రాయప్రోలు రామకృష్ణయ్య స్మారక కథానికల పోటీ – 2011
తెలుగువారి జీవితం, సంప్రదాయాలు ఆధారంగా, పార్టీల రాజకీయాల జోలికి వెళ్ళకుండా చేతి రాతలో ఆరు పేజీలు దాటని సొంత కథానికలకు ఆహ్వానం.
మొదటి బహుమతి రూ 4000/-
రెండవ బహుమతి రూ 3000/-
రూ 1000/- వంతున మూడు ప్రత్యేక బహుమతులు
కధానిక స్వంతమనీ, అనుక(స)రణ కాదనీ, ఏ పత్రికకీ పంపలేదని హామీ పత్రం విధిగా జతపరచాలి. కథానిక మీద పేరు రాయకూడదు.
చిరునామా:
రంజని – రాయప్రోలు రామకృష్ణయ్య స్మారక కథానికల పోటీ
ప్రధాన కార్యదర్శి, రంజని, తెలుగు సాహితీ సమితి,
ఏ.జి. ఆఫీసు, హైదరాబాద్ – 500 004.
చివరి తేది: కథానికలు 2011 మే 31 లోపల అందేలా పంపాలి
పూర్తి వివరాలకు: ఈ వారం వారపత్రిక
ధన్యవాదాలు: సకాలంలో ఈ వివరాలను అందించిన శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ గారికి.

Exit mobile version