మే 31, 2011

నది మాసపత్రిక పొట్టి కథల పోటీ

Posted in కథల పోటీలు at 12:01 సా. by వసుంధర

నది మాసపత్రిక (శ్రీ కోటంరాజు సత్యనారాయణశర్మ సృత్యర్థం) నిర్వహిస్తున్న పొట్టి కథల పోటీ

ప్రథమ బహుమతి రూ. 10,000 మరియు శ్రీ కోటంరాజు సత్యనారాయణశర్మ అవార్డు.

ద్వితీయ బహుమతి రూ. 3,000

తృతీయ బహుమతి రూ 2,000

ఈ బహుమతి పొందిన కథలతోపాటు మరికొన్ని మంచి కథల్ని సాధారణ ప్రచురణకు ఎంపిక చేయటం జరుగుతుంది. ఎంపికైన కథలన్నింటికి పారితోషికం మరియు ఏడాది పాటు నది మాసపత్రిక కాంప్లిమెంటరీ కాపీ ఆయా రచయిత(త్రు)లకు పంపబడును.

నిబంధనలు

పుల్ స్కేప్ సైజు లేదా ఎ4 సైజు తెల్లకాగితం మీద రెండు అరఠావులు మించకుండా ఒకవైపే వ్రాసి పంపాలి.

 ఇతివృత్తాలు: సామాజికం, మానవీయం

 రచనలు చేరవలసిన గడువు తేది: 30-06.2011

రచనలు పంపాల్సిన చిరునామా:

“పొట్టి కథల పోటీ”

c/o మేనేజింగ్ ఎడిటర్, నది మాసపత్రిక

26-20-44, సాంబమూర్తి రోడ్

గాంధీనగర్, విజయవాడ – 520 003

వివరాలు: నది మాసపత్రిక జూన్ సంచిక, 25వ పేజీ

ఈ సమాచారం పంపిన శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ గారికి ధన్యవాదాలు.

2 వ్యాఖ్యలు »

  1. ఇప్పుడే జూలై మాసపత్రికలో ఈ మార్పు చూడ్డం జరిగింది. అక్షరజాలంలో ప్రచురిస్తున్నాం.

  2. ఇక్కడ అడ్వర్టైజ్ చేస్తున్నందుకు క్షమించాలి. తెలుగు బ్లాగర్లకి గమనిక. మా అగ్రెగేటర్ http://telugumedia.asia యొక్క సర్వర్ ఇండియన్ డేటా సెంటర్‌లోకి మార్చబడినది. ఈ సైట్ ఇతర దేశాల కంటే ఇండియాలో మూడు రెట్లు వేగంగా ఓపెన్ అవుతుంది. భారతీయుల కోసమే ఈ సౌలభ్యం. మీ సైట్‌ని మా అగ్గ్రెగేటర్‌లో కలపడానికి administrator@telugumedia.asia అనే చిరునామాకి మెయిల్ చెయ్యండి. ఇట్లు నిర్వాహకులు


Leave a Reply

%d bloggers like this: