జూన్ 5, 2011

హాస్యకథల పోటీ- నవ్య

Posted in కథల పోటీలు at 9:29 ఉద. by వసుంధర

నవ్యవీక్లీ – నవ్య సాహితీ సమితి సంయుక్త నిర్వహణలోవినాయకచవితి హాస్యకథల పోటీ

ప్రథమ బహుమతి: రూ 5,000
ద్వితీయ బహుమతి: రూ 3,000
తృతీయ బహుమతి: రూ 2,000
విశేష బహుమతులు (కథ ఒక్కింటికి): రూ. 1,116
కథ చేతివ్రాతలో ఆరు అరఠావులకు తగ్గకుండా ఏడు అరఠావులకు మించకుండా ఉండాలి.

మిగతా షరా మామూలే.
కథలు చేరవలసిన ఆఖరు తేది: 30 జులై, 2011
కథలు పంపవలసిన చిరునామా:
నవ్య వీక్లీ, ఆంధ్రజ్యోతి బిల్డింగ్స్, ఫ్లాట్ నెం. 76, రోడ్ నెం. 70, అశ్వనీ లే అవుట్, హుడా హైట్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500 033
ఈ వివరాలందించిన శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ కి ధన్యవాదాలు. 

2 వ్యాఖ్యలు »

  1. ఈమెయిలు అడ్రస్కు కధలు పంపితే అంగికరిస్తారా?

    • గతంలో ఒకసారి అంగీకరిస్తారని తెలిపినట్లు గుర్తు. ఐనా ఒకసారి ఈ మెయిల్ అడ్రసుకి వ్రాసి చూడండి. జవాబు ఉపయుక్తంగా ఉంటే అక్షరజాలానికీ తెలియబర్చండి.


Leave a Reply

%d bloggers like this: