జూన్ 8, 2011

అమావాస్య హారర్ కథల, నవలల పోటీ- గడువు పెంపు

Posted in కథల పోటీలు at 8:59 సా. by వసుంధర

అమావాస్య హారర్ కథల, నవలల పోటీ గురించి గతంలో తెలియజేశాము.

ఈ పోటీకి గడువు తేదీ జూన్ 30 వరకూ పొడిగించినట్లు శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ తెలియబరుస్తున్నారు.

3 వ్యాఖ్యలు »

  1. హైదరాబాదులో ప్రముఖంగానే కనపడుతోందండీ… అమీర్ పేట్, లకడీకాపూల్, హిమాయత్ నగర్ లలోని ప్రముఖ పుస్తక విక్రయకేంద్రాలలో చూశాను..

  2. గంగ said,

    ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతోందండీ బాబూ?
    హైద్రాబాదుతో సహా, ఎన్ని ప్రముఖ నగరాల్లో వెతికినా నాకు దొరకలేదు.

    • ఈ మెయిల్ అడ్రసు ఉందిగా. వ్రాసి చూడండి.


Leave a Reply

%d bloggers like this: