జూన్ 8, 2011

పుస్తకావిష్కరణ

Posted in పుస్తకాలు at 7:24 సా. by వసుంధర

సాహితీ మిత్రులకు నమస్కారం.
అంతర్జాలంలో వైవిధ్యమైన సినిమా వెబ్ సైట్ గా పేరుపొందిన నవతరంగం ఆధ్వర్యంలో జరుపబడుతున్న పుస్తకావిష్కరణ సభకు మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం.
తేది: 13 జూన్ 2011
పుస్తకం: సత్యజిత్ రే: సినిమాలు మనవీ, వాళ్లవీ (Our Films Their Films)
తెలుగు అనువాదం: వి.బి.సౌమ్య
వివరాలు ఆహ్వానపత్రంలో…

భవదీయుడు
అరిపిరాల సత్యప్రసాద్

Leave a Reply

%d bloggers like this: