జూన్ 9, 2011

మన్యంస్ – చినుకు కథల పోటీ ఫలితాలు

Posted in కథల పోటీలు at 9:44 సా. by వసుంధర

శ్రీ సత్యాజీ ఈ క్రింది విధంగా తెలియజేస్తున్నారు.

మన్యంస్ – చినుకు కథల పోటీ ఫలితాలను ప్రకటించారు.  చినుకు 2011 జూన్ సంచికలో వివరాలు ఉన్నాయి.

ప్రథమ బహుమతి : రూ.20 వేలు : మల్లిపురం జగదీశ్ : బాకుడుం బారి : ఫోను : 9440104737

ద్వితీయ బహుమతి : రూ.15 వేలు : అర్నాద్ : ఆపద్ధర్మం : ఫోను : 9391381601

తృతీయ బహుమతి : రూ.10 వేలు : సిరంసెట్టి కాంతారావు : సమిథలు : ఫోను : 9849890322

ప్రోత్సాహక బహుమతులు : రూ.2500 చొప్పున 1 . డి ఆర్ ఇంద్ర : ఫోను : 9490169068 2 . సి హెచ్ శివరామ ప్రసాద్ : ఫోను : 9390085292

తొలి నాలుగు బహుమతి కథలూ జూన్ సంచికలో ప్రచురించారు. సాధారణ ప్రచురణకు కథలు తీసుకున్నదీ, లేనిదీ సమాచారమ్ ఇవ్వలేదు.

న్యాయ నిర్ణేతలు : శ్రీ పెద్దిభొట్ల సుబ్బరామయ్య, శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి, శ్రీమతి వాడ్రేవు వీర లక్ష్మీ దేవి

Leave a Reply

%d bloggers like this: