జూన్ 15, 2011

చినుకు మాసపత్రిక

Posted in మన పత్రికలు at 9:51 సా. by వసుంధర

నండూరి రాజగోపాల్ సంపాదకత్వంలో వస్తున్న చినుకు మాసపత్రిక మనకున్న మంచి పత్రికల్లో ఒకటి. ఐతే కొంతకాలంగా ఇది చందాదారులకి మాత్రమే పరిమితం. మేము కోరిన మీదట ప్రముఖ రచయిత సత్యాజీ ఆ వివరాలను మనకి అందించారు. వారికి ధన్యవాదాలు.
చినుకు చందా వివరాలు
చినుకు పుస్తక పథకం  

1 వ్యాఖ్య »

  1. saamaanyudu said,

    మీరన్నది నిజమేనండి..నేను చినుకు గత నాలుగేళ్ళుగా చదువుతున్నా..ఈ మధ్య చందా అయిపోవడంతో స్టాల్ లో తీసుకున్నా..మంచి సాహితీ పత్రికను పరిచయం చేసినందుకు అభినందనలు..


Leave a Reply

%d bloggers like this: