వసుంధర అక్షరజాలం

చినుకు మాసపత్రిక

నండూరి రాజగోపాల్ సంపాదకత్వంలో వస్తున్న చినుకు మాసపత్రిక మనకున్న మంచి పత్రికల్లో ఒకటి. ఐతే కొంతకాలంగా ఇది చందాదారులకి మాత్రమే పరిమితం. మేము కోరిన మీదట ప్రముఖ రచయిత సత్యాజీ ఆ వివరాలను మనకి అందించారు. వారికి ధన్యవాదాలు.
చినుకు చందా వివరాలు
చినుకు పుస్తక పథకం  

Exit mobile version