జూన్ 17, 2011

నవ్య ఉగాది కథల పోటీ ఫలితాలు

Posted in కథల పోటీలు at 7:51 సా. by వసుంధర

నవ్య ఉగాది కథానికల పోటీ గురించి గతంలో వివరించాం. ఆ ఫలితాలు నవ్య వారపత్రిక జూన్ 15 సంచికలో వచ్చాయి.
15 కథలకు బహుమతులు లభించాయి. విజేతలకు అభినందనలు. విజేతల వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి.
129 కథల్ని సాధారణ ప్రచురణకి స్వీకరించారు. ఆ వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి. ఆయా రచయితలకు శుభాకాంక్షలు.

Leave a Reply

%d bloggers like this: